పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు తన గురు వగు గర్గ్యునివద్ద విద్యల నభ్యసించుట

తెరగొప్ప సద్గురు ద్విజుల రప్పించి
కాలోపనయనసంస్కారాది విధులుఁ
గాలోచితక్రియతులుఁ జెప్పింప
దుకులాగతగురుఁ గు గర్గ్యువలనఁ
దువొప్ప వేదశాస్త్రములభ్యసించి
యెఱుక సాధింపుడంను విప్రునింట
ఱవదినాల్గువిద్యలు నభ్యసించి   - 300